:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / world /

దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఘోరరోడ్డు ప్రమాదం

By Admin | Posted on: 17-05-2023 15:05 | : 193



పల్నాడు: దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఘోరరోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన లారీ, ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు ఆటోలో ప్రయాణిస్తున్న రాష్ట్రానికి చెందిన 23 మంది కూలీలు ఆటోలో ప్రయాణిస్తున్న తెలంగాణకు చెందిన 23 మంది కూలీలు