:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / national /

పెట్రోల్, డీజిల్ ధరల భారీ తగ్గింపు? సిలిండర్ రేటు కోత తర్వాత సామాన్యులకు మరో గుడ్ న్యూస్?

By Admin | Posted on: 31-08-2023 19:08 | : 232



మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుతో సామాన్యులకు భారీ ఊరట కలిగించారు. 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ.

200 దిగి వచ్చింది. ఇది చాలా భారీ తగ్గింపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఆరు నెలల కాలంలో చూస్తే సిలిండర్ ధర పెద్దగా ఎప్పుడు తగ్గలేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఒకేసారి సిలిండర్ ధరను భారీగా తగ్గించింది.